ఓటు వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

ఓటు వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హొల్లికేరి ఓటు హక్కు వినియోగించుకుంటారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కలెక్టర్ తన ఓటు వేసారు.