బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు రేవంత్​ రెడ్డి సవాల్

బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు రేవంత్​ రెడ్డి సవాల్

బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు రేవంత్​ రెడ్డి సవాల్​ విసిరారు. ఈటల వ్యాఖ్యలపై ఫైరయ్యారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయాలన్నారు.  మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్​కు కేసీఆర్​ రూ.25 కోట్లు ఇచ్చారన్న ఈటల.