అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
  • నెత్తురోడిన రహదారి
  • ఐదు మంది మృతి పదకొండు మందికి తీవ్రగాయాలు
  • మరో ఏడు మంది పరిస్థితి విషమం,తిరుపతి రుయాకు తరలింపు
  • చిత్తూరు టూ హైదరాబాద్ రహదారి kVపల్లిమండలం
  • మఠంపల్లి దగ్గర ప్రమాదం 
  • కడప వైపు నుండి లారీ చిత్తూరు వెళుతుండగా
  • తుఫాన్ వాహనం తిరుమల నుండి కర్ణాటక బెల్గాం అత్తిని  16మంది వెళ్లే క్రమంలో ప్రమాదం
  • లారీ తుఫాన్ వాహనాన్ని ఢీ కొనడంతో
  • చల్లాచదురుగా  మృతదేహాలు
  • తెల్లవారు జాము 2:30 నిమిషాలకు ప్రమాదం
  • చిమ్మచీకట్లో  నిద్దరమత్తులో ప్రమాదం
  • నిద్రమత్తులో గాలిలో కలసిన ప్రాణాలు
  • మృతులు సంఖ్య పెరిగేఅవకాశం