రెండు వాహనాలు ఢీ కొని ఒకరి దుర్మరణం

రెండు వాహనాలు ఢీ కొని ఒకరి దుర్మరణం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా  ముధోల్ మండల కేంద్రంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో బాసర మండలం బిద్రెల్లి కి చెందిన కామన్న (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.