వికారాబాద్ జిల్లాలో  స్కూళ్లకు సెలవులు

వికారాబాద్ జిల్లాలో  స్కూళ్లకు సెలవులు

వికారాబాద్ జిల్లాలో   భారీ వర్షాలు కురుస్తున్నాయి.  దీంతో  పాఠశాల విద్యార్థలు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా  కలెక్టర్ సి నారాయణ రెడ్డి సెలవులు ప్రకటించారు.