భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం

భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజక వర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు తమ కింది స్థాయి సిబ్బందితో పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. డీ ఎస్పీ గంగారెడ్డి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షించారు.