బోర్డు తిప్పేసిన సాఫ్ట్​వేర్​ కంపెనీ

బోర్డు తిప్పేసిన సాఫ్ట్​వేర్​ కంపెనీ

గచ్చిబౌలిలోని ఇన్స్​ఫీ కంపెనీ ఎదుట ఉద్యోగుల ఆందోళన చేస్తున్నారు. బోర్డు తిప్పేసిన సాఫ్ట్​వేర్​ కంపెనీ. ఏడాదిన్నరగా జీతాలు చెల్లించని సంస్థ. కంపెనీలో మొత్తం 700 మంది ఉద్యోగులు ఉన్నారు. 650 మంది పేరుతో రూ. 4 లక్షల చొప్పున 50 మంది పేరుతో రూ. 10 లక్షల లోన్​ ఉంది.    జీతాలు ఇవ్వకుండా సాలరీ కింద లోన్​ కడుతున్నామని చెప్పిన కంపెనీ.