విద్యార్థి అదృశ్యం.. అబ్దుల్లాపూర్ మెట్టు బ్రిల్లింట్ కాలేజ్ లో ఉద్రిక్తత

 విద్యార్థి అదృశ్యం.. అబ్దుల్లాపూర్ మెట్టు బ్రిల్లింట్ కాలేజ్ లో ఉద్రిక్తత

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:- అబ్దుల్లాపూర్ మెట్టు బ్రిల్లింట్ కాలేజ్ లో ఉద్రిక్తత చోటుచేసుంది.ఇంజనీరింగ్ విద్యార్థి  ఆంజనేయులు కాలేజ్ హాస్టల్ నుండి అదృశ్యం కవడంతో, విద్యార్థి అదృశ్యానికి కాలేజ్ యాజమాన్యమే కారణం అని విద్యార్థుల ఆందోళన చేపటారు.విద్యార్థి సంఘాలతో భారీ ధర్నాకు దిగిన విద్యార్థులు కాలేజ్ అద్దాలు ధ్వంసం చేస్రారు.