ఏపీలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత 

ఏపీలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత 

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సందర్భంగా ఏపీలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపేశారు. బస్సులు డిపోల నుంచి బయటకు వెళ్లలేదు.