ఆడపడుచు భర్త లైంగిక వేధింపుల వల్లే శ్వేత ఆత్మహత్య

ఆడపడుచు భర్త లైంగిక వేధింపుల వల్లే శ్వేత ఆత్మహత్య

విశాఖలో శ్వేత మృతి కేసులో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఆమె ఆడపడుచు భర్త లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. పోలీసుల అదపులో ఆడపడుచు భర్త. శ్వేత  భర్త , అత్త, ఆడపడుచుపై వరకట్నం కేసు నమోదు చేశారు. డెడ్​బాడీని తల్లి బంధువులకు అప్పగించిన పోలీసులు. శ్వేత అంత్యక్రియలు నిర్వహించిన తల్లి తరపువారు. శ్వేత ఇంటి నుంచి ఎలా వెళ్ళిందనే దానిపై ఆరా తీస్తున్నారు. శ్వేత మృతదేహానికి పూర్తయిన పోస్టు మార్టం నిర్వహించారు.