తమిళ హాస్యనటుడు మనోబాల  కన్నుమూత

తమిళ హాస్యనటుడు మనోబాల  కన్నుమూత

తమిళ హాస్యనటుడు మనోబాల (69) కన్నుమూశారు. కాలేయ సమస్యతో తుదిశ్వాస విడిచారు. ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా కూడా రాణించారు. భారతీరాజా దగ్గర సహాయకుడిగా పనిచేశారు.