గవర్నర్​ ప్రసంగాన్ని బాయ్​కాట్​ చేసిన టీడీపీ సభ్యులు

గవర్నర్​ ప్రసంగాన్ని బాయ్​కాట్​ చేసిన టీడీపీ సభ్యులు

ఏపీ అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగానికి అడ్డపడ్డ టీడీపీ.  ప్రాజెక్టుల అంశానికి వ్యతిరేకంగా సభ్యుల నినాదాలు చేశారు.     పోలవరం, వెలుగొండ ప్రాజెక్టుల్లో పురోగతి. 54 ఇరిగేషన్​ ప్రాజెక్టల్లో 14 పూర్తి చేశామన్న గవర్నర్​. గవర్నర్​ వ్యాఖ్యలతో సభలో పలుమార్లు నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు. అసత్యాలు భరించలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు  నినాదాలు చేశారు.    గవర్నర్​ ప్రసంగాన్ని బాయ్​కాట్​ చేశారు.  గవర్నర్​ ప్రసంగంలో లేని మూడు రాజధానుల అంశం. ఇప్పటివరకు ప్రతి ప్రసంగంలో మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై ప్రస్తావించారు.   త్వరలోనే విశాఖ వెళతానంటూ చెబుతూ వస్తున్న సీఎం జగన్​. గవర్నర్​ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడానికి సుప్రీం కోర్టు విచారణే కారణమని చెబుతున్న న్యాయనిపుణులు.