సమావేశం కానున్న తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ 

సమావేశం కానున్న తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ 

కాసేపట్లో తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ సమావేశం కానుంది. సర్వీస్​ కమిషన్​ చైర్మన్​ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది.    ఈ నెల 5న జరిగిన పరీక్ష పేపర్​ లీకేజీపై చర్చించనున్న కమిషన్​. రద్దు చేయాలా లేక పేపర్​ అందినవారిని తొలగించి ముందుకు వెళ్ళాలా అనేదానిపై నిర్ణయం తీసుకోనున్న కమిషన్​. ఇప్పటికే బాధ్యులైన ఇద్దరిపై చర్యలు తీసుకున్న కమిషన్​. టీఎస్​పీఎస్​సీ  సమావేశం తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బోర్డుల సమావేశం.