మఠంపల్లి యస్ ఐ రవి బదిలీ 

మఠంపల్లి యస్ ఐ రవి బదిలీ 

మఠంపల్లి ,ముద్ర: మఠంపల్లి యస్ ఐ ఇరుగు రవి బదిలీ నల్గొండ జిల్లా తిప్పర్తి కి అయ్యారు.అక్కడ పనిచేస్తున్న నవీన్ కుమార్ డి సి ఆర్బీ కి బదిలీ అయ్యారు.ఈమేరకు నల్గొండ యస్ పి ఉత్తర్వులు జారీచేశారు. కాగా కరోన సమయంలో యస్ ఐ రవి ఎంతో శ్రమించారని శాంతి భద్రతల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కఠిన చర్యలు చేపట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు.