మేనల్లుడికి విషమిచ్చి చంపిన మేనమామ

మేనల్లుడికి విషమిచ్చి చంపిన మేనమామ

మంచిర్యాల : దండేపల్లి మండలం గూడెంలో దారుణం జరిగింది. మేనల్లుడికి విషమిచ్చి చంపిన మేనమామ. తన కూతురిని ప్రేమించాడని మేనమామ ఘాతుకం చేశాడు.    చికిత్స పొందుతూ చనిపోయిన మేనల్లుడు అనిల్​.