ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే బండి సంజయ్​ అరెస్టు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే బండి సంజయ్​ అరెస్టు

బండి సంజయ్​ అరెస్టుపై స్పందించిన విజయశాంతి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే బండి సంజయ్​ని అరెస్టు చేశారు.  బీఆర్ఎస్​ నేతలు భాష  మార్చకోకపోతే తగిన బుద్ధి చెబుతాం. బండి సంజయ్​ని ఎలా బయటకు తీసుకురావాలో మాకు తెలుసు. మీడియాలో ఉన్న వ్యక్తి లీడర్స్​తో ఫోటోలు దిగడం కామన్​. ఆ ఫోటోలను చూపించి కుట్రగా చూపించడం బీఆర్ఎస్​ డ్రామానే. బండి సంజయ్​ అరెస్టుకు సంఘీభావంగా వెళుతున్న నన్ను హౌస్​ అరెస్టు చేశారు.