ఈ నెల 15న విచారణకు హాజరవుతా: కవిత

ఈ నెల 15న విచారణకు హాజరవుతా: కవిత

ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.  విచారణకు సమయం కావాలని కోరారు.  ఈ నెల 15న విచారణకు హాజరవుతానని చెప్పారు.