వర్కట్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన  జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే

వర్కట్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన  జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే

వలిగొండ (ముద్ర న్యూస్) : వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం,  బీటీ మరియు సిసి రోడ్లు, మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్  పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకి ముఖ్యఅతిథిగా గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్  ఎలిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు  పైళ్ల శేఖర్ రెడ్డి లు  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ శ్రీ నూతి రమేష్ , జడ్పిటిసి శ్రీమతి వాకిటి పద్మ అనంతరెడ్డి , ఎంపీడీవో  గీతా రెడ్డి , సింగల్ విండో చైర్మన్, సురకంటి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్  మీసాల శేఖర్, మండల ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు..