కేపీహెచ్‌బీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి, ఫిబ్రవరి 9:
నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం కేపీహెచ్‌బీ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి పలు అభివృద్ధి పనులను…