Take a fresh look at your lifestyle.
Browsing Category

Health

తనదైన శైలిలో ముందుకు దుసుకెళ్తున్న ముద్ర పత్రిక: కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి: వార్తల సేకరణలో ముద్ర దినపత్రిక తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి ముద్ర దినపత్రిక…

శ్రీరామానుజ సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో 45 వ మెడికల్ క్యాంపు

జనవరి నెలను జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా పాటిస్తున్న సందర్భంగా రేపు మంగళవారం (28వ తేదీన) బండ్లగూడలోని ఆర్ టి ఒ ఆఫీస్ ప్రాంగణంలో శ్రీరామానుజ సేవాట్రస్ట్, కిమ్స్, జనహిత ఆధ్వర్యంలో వివిధ స్పెషాలిటీలు, ఉచిత వైద్య పరీక్షలతో కూడిన మెడికల్…

జర్నలిస్టు వ్యతిరేక విధానాలపై పోరాడాలి: ఐజేయూ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి పిలుపు!

విజయవాడ , జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జర్నలిస్టు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి పోరాడాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు , తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్…

నేతాజీ నగర్ లో సుభాష్ కు ఘనంగా నివాళి

ముద్ర, హైదరాబాద్: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా కాలనీవాసులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నేతాజీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్…

ఫిబ్రవరి మొదటివారంలో హైదరాబాద్ లో జాతీయ మహిళా సదస్సు

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఐజేయు అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : బషీర్ బాగ్ లోని దేశోద్దారక భవన్ లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం…

ముద్ర’ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ 

ముద్ర మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించిన మంత్రి ముద్ర, సూర్యాపేట: ముద్ర దినపత్రిక వార్షిక క్యాలెండర్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారంనాడు ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని…

కాకతీయ సేవా సమితి కేలండర్ ఆవిష్కరణ

ముఖ్య అతిధులుగా పాల్గొన్న తానా ప్రెసిడెంట్ నిరంజన్ , ముద్ర ఎండీ కే. సత్యనారాయణ ముద్ర , హైదరాబాద్ : మణికొండ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కేలండర్ ఆవిష్కరణకు తానా ప్రెసిడెంట్…

నేతాజీ నగర్ లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ముద్ర, మెహదీపట్నం: మెహదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో గల శ్రీ సీతారామ ఉమామహేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి  పర్వదినం వైభవంగా జరిగింది. అర్చకులు కేశవమూర్తి పంతులు, రాజేష్ పండిట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…

రెరా లో అక్రమ నియామకం

చైర్మన్, సభ్యులను తొలిగించాలి రెండేండ్ల వేతనాలను రికవరీ చేయండి తెలంగాణ రెరా కమిటీని వెంటనే తొలిగించాలని, రెరా చట్టం 2016 ప్రకారం వారి నియామకం చెల్లదని సామాజిక కార్యకర్త, కాంగ్రెస్‌ పార్టీ సభ్యురాలు లుబ్నా సర్వతి డిమాండ్‌ చేశారు. ఈ…

ఘనంగా కమ్మవారి సంక్రాంతి సంబరాలు

నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడం అభినందనీయం: చీఫ్ జస్టిస్ చెల్లా కోదండరామ్ సమాజానికి తమ వంతు సేవ చేయడం అందరి బాధ్యత: గట్టమనేని బాబురావు కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు…