- సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ, అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి హామీ
- 2019లో అవకాశం ఇస్తే మండలిలో, బయట మీ సమస్యలపై గళమెత్తా!
- మొదటి పీఆర్సీ కోసం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేశా!
- పదోన్నతులపై ఢిల్లీకి వెళ్లి ఎన్ సీటీఈ చైర్మన్, కార్యదర్శితో మాట్లాడి పరిష్కరించాం
- బదిలీలు, పదోన్నతులపై సీఎంతో చర్చించి ప్రక్రియ పూర్తి చేశాం
- పాఠశాలల్లో క్లీనింగ్, సర్వీసుల కోసం విద్యాశాఖ గ్రాంట్ల కోసం కొట్లాడి సాధించా
- స్కూళ్లలో సర్కార్ విద్యుత్ బిల్లుల చెల్లింపులో నా పాత్రే కీలకం
- సీపీఎస్ రద్దు కోసం శాసనమండలిలో గళమెత్తా
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నర్సిరెడ్డి వినతి




