Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

మహిళా శిశు సంక్షేమానికి మరిన్ని విధులు కేటాయించండి

కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం భేటీ ముద్ర న్యూస్ బ్యూరో న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అమలు చేస్తున్న స్కీమ్ లకు కేంద్రం…

అరవింద్ కేజ్రీవాల్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు షాక్

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మరో ఐదు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కేజ్రీవాల్, పార్టీపై విశ్వాసం కోల్పోయామని ఎమ్మెల్యేల రాజీనామా ఈసారి ఎన్నికల్లో పోటీకి అవకాశం రాని ఏడుగురు ఎమ్మెల్యేలు…

గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 43 మంది మృతి

హమాస్ అతిపెద్ద కమాండ్ కంట్రోల్‌గా భావించే కమల్ అద్వాన్ ఆసుపత్రిపై దాడి 20 మంది హమాస్ ఫైటర్లు హతం మరికొందరిని బందీలుగా పట్టుకున్న ఐడీఎఫ్ బందీల్లో అక్టోబర్ 7 దాడి నాటి ఉగ్రవాదులు హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు…

చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు…: భట్టివిక్రమార్క

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని... వారు సహచరులేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మీడియాతో…

ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వెంట కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితర ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ రక్షణ శాఖ భూముల బదలాయింపుపై విజ్ఞప్తి…

కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కాన్వాయ్ రెడీ

మొత్తం 11 వాహనాలను సిద్ధం చేసిన అధికారులు ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం అధికారులు ఇప్పటికే కొత్త కాన్వాయ్ ని సిద్ధం చేశారు. మొత్తం 11…

నా నాలుగో పెళ్లాం నువ్వేనా జగన్… అయితే రా!: పవన్ కల్యాణ్ వ్యంగ్యం

తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ ప్రసంగం జనసేన-టీడీపీ సభలో ఆవేశంతో ఊగిపోయిన జనసేనాని జగన్ దృష్టిలో పవన్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు అని వెల్లడి తాను కూడా అలాగే మాట్లాడగలనని హెచ్చరిక సీఎం జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్…

నా దూకుడును హరీశ్ రావు తట్టుకోలేక జైల్లో పెట్టించాడు: జగ్గారెడ్డి

కాంగ్రెస్ గెలిచిందన్న ఆనందంలో తన ఓటమి బాధను మర్చిపోయానన్న జగ్గారెడ్డి తనకు కావాల్సిన పదవి తప్పకుండా వస్తుందని ధీమా కేసీఆర్ సొంత జిల్లాలో లక్ష మందితో సభ పెట్టానని వెల్లడి తన జీవితమంతా కష్టాలతోనే గడిచిపోయిందని టీపీసీసీ వర్కింగ్…

మేం కూడా రామభక్తులమే… దీనిని బీజేపీ ఈవెంట్‌గా మార్చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

రామమందిరం ప్రాణప్రతిష్ఠ అంశాన్ని బీజేపీ-ఆరెస్సెస్ కార్యక్రమంగా మార్చేశారన్న ఉత్తమ్ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని ధీమా  బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టినందువల్లే ఓడించారని వ్యాఖ్య అయోధ్య…

మమ్మల్ని ఎవరూ బెదిరించడాన్ని అనుమతించేది లేదు.. లైసెన్స్ లేదు: మాల్దీవుల అధ్యక్షుడి హెచ్చరిక

పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు మాది చిన్న దేశమే కావొచ్చు.. కానీ బెదిరించే లైసెన్స్ ఇవ్వలేదని వ్యాఖ్య ఇండియన్ ఓసియన్ ఏ ఒక్క దేశానికి సంబంధించినది కాదన్న అధ్యక్షుడు…