Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

సేవారంగంలో యువత ముందుండాలి : జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : సేవారంగంలో యువత ముందుండాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన, క్రీడల వారోత్సవాలలో శుక్రవారం సేవారంగం లో యువత"…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ పంపిణి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణంలో సమ్మర్ క్యాంపు క్రీడాకారులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన, నల్లగొండ జిల్లా కార్యదర్శి అమీన్ బాబా సహకారంతో క్రికెట్ కిట్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి…

బెల్లి లలితక్క విగ్రహ ప్రతిష్టాపన స్థలన్ని అధికారికంగా కేటాయించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క విగ్రహ ప్రతిష్టాపనకు భువనగిరి పట్టణంలోని రైతు బజార్, అమరవీరుల స్థూపం పక్కన స్థలాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం అధికారికంగా ఖరారు చేశారు. ఈ…

ఆటలు శారీరక దృఢత్వంతో పాటు మానసికొల్లాసానిస్తాయి : జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజనేయులు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఆటలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానిస్తాయని జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన, క్రీడల వారోత్సవాలలో 4వ రోజు…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడ సేవ

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ…

స్వింగ్ మిషన్ టు ఉమెన్ పథకంలో మేరు కుల మహిళలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు వినతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : టైలరింగ్ వృత్తినే జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషిస్తున్న మేరు కుల మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న “స్వింగ్ మిషన్ టు ఉమెన్” పథకంలో తొలి ప్రాధాన్యత కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా మేరు సంఘం…

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందని భువనగిరి మండల విద్యాధికారి పి.నాగవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆలింకో, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల…

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులుగా జెల్లెల పెంటయ్య , కొండమడుగు…

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రామన్నపేట మండల కేంద్రంలో 18,19 తేదీలలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలో 33 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా జెల్లెల్ల పెంటయ్య , ప్రధాన కార్యదర్శిగా…

జిల్లా కోర్టు భవన సముదాయాన్ని త్వరగాపూర్తి చేయాలి : ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐ లు రాష్ట్ర…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :  జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు భవన సముదాయాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ ఐ లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బొల్లేపల్లి కుమార్,…

వర్తక సంఘం రద్దు చేయాలని కొండపైన కొబ్బరికాయల అమ్ముతూ నిరసనలు… యాదాద్రి పరిరక్షణ కమిటీ…

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానంలో కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని బుధవారం యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు కొండపైన కొబ్బరికాయలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. కొండపైన ఆలయ అభివృద్ధి సమయంలో…