Take a fresh look at your lifestyle.

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

  • అమెరికాలో SIBమాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు
  • ఇద్దరినీ భారత్‌కు రప్పించేందుకు అధికారులప్రయత్నాలు
  • నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగించనున్న పోలీసులు
  • కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో..భారత్, అమెరికా మధ్య ఒప్పందం
  • కేంద్రానికి నివేదిక పంపిన సీఐడీ
  • అమెరికాకు నివేదిక పంపనున్న విదేశీ వ్యవహారాలశాఖ
  • ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ పొందిన ప్రభాకర్‌
  • వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉన్న శ్రవణ్‌రావు
  • రెడ్‌కార్నర్ నోటీస్‌కు హైదరాబాద్‌ పోలీసుల కసరత్తు

Leave A Reply

Your email address will not be published.