Take a fresh look at your lifestyle.

శ్రీరామానుజ సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో 45 వ మెడికల్ క్యాంపు

జనవరి నెలను జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా పాటిస్తున్న సందర్భంగా రేపు మంగళవారం (28వ తేదీన) బండ్లగూడలోని ఆర్ టి ఒ ఆఫీస్ ప్రాంగణంలో శ్రీరామానుజ సేవాట్రస్ట్, కిమ్స్, జనహిత ఆధ్వర్యంలో వివిధ స్పెషాలిటీలు, ఉచిత వైద్య పరీక్షలతో కూడిన మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నాము.

ఇది మన సేవాట్రస్ట్ తరపున నిర్వహిస్తున్న 45వ వైద్య శిబిరం
ఈ శిబిరంలో బిపి, షుగర్, ఇసిజి, హిమోగ్లోబిన్ తదితర మౌలిక పరీక్షలను ఉచితంగా చేస్తారు. జనరల్ ఫిజిషియన్, ఆర్థొపెడిక్, కార్డియాలజీ, ఫిజియోథెరపీ విభాగాలకు చెందిన స్పెషలిస్టు డాక్టర్లు కన్సల్టేషన్ నిర్వహిస్తారు. ఉదయం 10 గం. ల నుండి మద్యాహ్నం 2గం.ల వరకు నిర్వహించే ఈ శిబిరాన్ని అవసరమైన ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైనది.

డా.ధనుంజయ..

Leave A Reply

Your email address will not be published.