Take a fresh look at your lifestyle.

మద్దిమడుగు అంజన్న సన్నిధికి సినీ హీరో అర్జున్

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదరా మండలం శ్రీ మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయానికి సోమవారం ప్రముఖ సినిమా హీరో అర్జున్ వచ్చారు. శ్రీశైలం నుండి తిరుగు ప్రయాణంలో మద్దిమడుగు అంజనేయ స్వామి గురించి తెలుసుకొని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు సినిమా హీరో అర్జున్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు హీరో అర్జున్ ను చూసేందుకు జనాలు ఎగబడి సెల్ఫీలు దిగారు.

Leave A Reply

Your email address will not be published.