మంథని, ముద్ర: డిజిటల్ పత్రిక రంగం లో ప్రత్యేక సంతరించుకున్న ముద్ర పత్రిక 2025 క్యాలండర్ నీ మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెండ్రు రమ సురేష్ రెడ్డి మంగళవారము ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తూ పరిష్కర మార్గాలను పత్రికలు సూచిస్తున్నాయి అన్నారూ.