ధాన్యం కొనుగోలులో కేంద్ర నిబంధనల వల్ల ఆలస్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..
తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి..
ముద్ర, కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల…