- ఈ నెల 25న ప్రధాని ప్రగతి ఎజెండా సమావేశంలో దీనిపై చర్చించాలి.
- కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తేవాలి.
- పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలి.
- పోలవరం ముంపుపై రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత.
- సమావేశంలో చేసిన తీర్మానాలు.
