Take a fresh look at your lifestyle.

బిసి బిల్లులను పార్లమెంట్ లో ఆమోదించాలి

  • తాజామాజీ మున్సిపల్ చైర్పర్సన్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: డిల్లి జంతర్ మంతర్ వద్ద బిసి సంఘాల ఆధ్వర్యంలో బిసి బిల్లులను 42 శాతం రిజ్వేషన్లు పార్లమెంట్ లో ఆమోదించాలని చేపట్టిన బిసి పోరు గర్జనలో తాజామాజీ మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొని మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడతు బిల్లులను పార్లమెంట్ లో ఆమోదించి, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.