మానవత్వం చాటుకున్న మంత్రి అడ్లూరి..
ప్రమాద సమయం నుంచి అంత్యక్రియల వరకు అండగా..
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు..
ముద్ర న్యూస్, ధర్మపురి:
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మరో మారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా…