Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో షాట్ సర్క్యూట్ తో లారీ దగ్దం..

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ బైపాస్ రోడ్డులో మల్లన్న గుడి సమీపంలో టి.ఆర్.నగర్ కు చెందిన టిప్పర్ ప్రమాదవశాత్తు దగ్ధం అయింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.