Take a fresh look at your lifestyle.
Browsing Tag

Fire accident

జగిత్యాలలో షాట్ సర్క్యూట్ తో లారీ దగ్దం..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ బైపాస్ రోడ్డులో మల్లన్న గుడి సమీపంలో టి.ఆర్.నగర్ కు చెందిన టిప్పర్ ప్రమాదవశాత్తు దగ్ధం అయింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు…

అగ్ని ప్రమాదం సంభవించి మొక్కజొన్న పంట దగ్దం

ముద్ర, కోరుట్ల; జాతీయ జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి మొక్కజొన్న పంట దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. వేంపల్లి గ్రామానికి…

అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పంట నష్టపోయిన బాధిత రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద కారణంగా 20 మంది రైతులకు…

షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పొలాల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తనైన రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. స్థానికులు సమాచారం…

నిర్మల్ లో ఫ్రిజ్ పేలి ఇద్దరు మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ కలెక్టరేట్ సమీపంలో డబుల్ బెడ్ రూం ఇళ్లలోని ఒక ఇంట్లో శనివారం రాత్రి ఫ్రిజ్ పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ తో పాటు మరో మహిళను ఆసుపత్రికి తరలించారు. కాగా వారిద్దరూ చికిత్స పొందుతూ ఆదివారం…

వరంగల్ జాతీయ రహదారిపై కారు దగ్ధం

బీబీనగర్, ముద్ర: బీబీనగర్ మండలం పరిధిలో జైన్ కంపెనీ సమీపంలో కేపాల్ వద్ద ఓ కారులో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. టీఎస్03 ఈఎన్ 6575 నంబర్ గల ఈ కారు వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన…

అధైర్య పడవద్దు…. ఆదుకుంటాం -బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

ముద్ర,కుత్బుల్లాపూర్ : బాచుపల్లి ప్రధాన రహదారిలోని కేజీఆర్ కన్వెన్షన్ వద్ద గల బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన గల ఫర్నిచర్ దుకాణాలలో అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంతో రోడ్డున పడ్డ ఫర్నిచర్ షాప్ బాధితులను, సంఘటన స్థలాన్ని…

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం..ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు

అరగంట వ్యవధిలోనే నాలుగు అంతస్థులకు వ్యాప్తి భయంతో పరుగులు పెట్టిన ప్రజలు ఇరుకైన సందు, చుట్టూ సెట్‌బ్యాక్స్ లేమీతో రెస్క్యూకు ఇబ్బందులు జేసీబీ, భారీ క్రేన్లతో సహాయక చర్యలు భారీగా ట్రాఫిక్ జాం ఆ భవనాన్ని ఖాళీ చేయించాలని గతంలోనే హైకోర్టు…