Take a fresh look at your lifestyle.
Browsing Category

gadwal district

అధ్వానంగా జూరాల కుడి,‌ఎడమ కాలువలు * కాల్వల్లో పారుతున్న నిర్లక్ష్యం!

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జూరాల ప్రాజెక్టు పై ఆదారపడి‌‌ ఉన్న‌ సాగునీటి సరఫరాకు వినియోగించే కుడి, ఎడమ‌ కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కాలువల్లో పిచ్చిమొక్కలు, చెట్లు మొలిచి, పూడిక పేరుకుపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి.…

ఫర్మిట్ రూమ్ ల చాటున జోరుగా మద్యం విక్రయాలు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని పలు మద్యం దుకాణల వద్ద తెల్లవారకముందే మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా ఎక్సైజ్ శాఖ కూత వేటు దూరంలో ఉన్న మద్యం దుకాణాల వద్ద మద్యం విక్రయిస్తున్న ఎక్సైజ్…

మొక్కజొన్న కొనుగోలును సజావుగా నిర్వహించాలి ఇప్పటికే మొక్కజొన్న కొనుగోలు 70 శాతం పూర్తి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితి ఉండకుండా కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన నిర్వహించాలని, ఇప్పటికే జిల్లాలో 70 శాతం కొనుగోలు పూర్తయిందని, మిగిలిన మక్కలను వచ్చే మూడు…

యువత నైపుణ్యాలతో ఏ రంగంలోనైనా రాణించవచ్చు.-యూత్ వీక్ సెలబ్రేషన్స్ లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా…

ఉపాధి శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలి. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని, ప్రభుత్వం నిర్వహించే ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని…

జోగులాంబ గద్వాల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జట్ల ఎంపిక

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా మంగళవారం గద్వాలలోని ఇండోర్ స్టేడియంలో అండర్-12, అండర్-14, అండర్-16 కేటగిరీలలో ప్రతి…

కొండపల్లిలో ‘పోక్సో’ చట్టంపై న్యాయ అవగాహన సదస్సు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘జాగృతి పథకం – 2025’ కింద “సురక్షిత బాల్యం – సురక్షిత భవిష్యత్” అనే అంశంపై మంగళవారం కొండపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోక్సో (POCSO) చట్టంపై న్యాయ అవగాహన…

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ మరియు కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్ (సి ఎన్ జి) ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో గద్వాలలోని పాత బస్టాండ్ సెంటర్లో…

విద్యార్థులు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు నేర్చుకోవాలి-జవహర్ బాలభవన్ డేలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్…

ప్రణాళికతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు…

ఇర్కిచేడు గ్రామ పంచాయతీలో నిధుల గోల్‌మాల్? – విచారణ జరపాలని గ్రామస్తుల డిమాండ్

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: పంచాయతీల పాలన గాడి తప్పుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర,…

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి.-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాలు.

ప్యాడి క్లీనర్స్ వినియోగిస్తేనే నాణ్యమైన ధాన్యం. ఇతర రాష్ట్రాల ధాన్యం కేంద్రాలకు రాకుండా చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట చర్యలు అవసరం. యంగ్ ఇండియా పాఠశాల భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. ముద్ర, జోగుళాంబ గద్వాల…