మెట్ పల్లి, ముద్ర: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి శ్రీనివాస హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైనటువంటి టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) ప్రింట్ మీడియా అధ్యక్షులు బూరం సంజీవ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులు జంగా విజయ్, సాజిద్ పాషా,కోశాధికారి ఎస్.కె మక్సుద్,ఆర్గనైజింగ్ సెక్రటరీ ,ఎం.డి సమియోద్దీన్, కార్యవర్గ సభ్యులు షేక్ రఫీ ఉల్లా, పానిగంటి మహేందర్, బాసెట్టి హరీష్, యo.డి సోహెల్ ,ఎం.డి హైమద్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయి శ్రీనివాస హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆవుట్ల లక్ష్మణ్, మెట్ పల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యామ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.