Take a fresh look at your lifestyle.
Browsing Tag

Jagtial News

ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. : మంత్రి అడ్లూరి

మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రూ.7 కోట్లు కేటాయించాం.. ముస్లీంలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్, ధర్మపురి: రాష్ట్ర ప్రభుత్వం ముస్లీంల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ లో స్థలం కేటాయింపు..

జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడం లక్ష్యం.. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర న్యూస్, జగిత్యాల: జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివారులోని సర్వే నెంబర్ 437లో స్థలం…

అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం…. జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్…

జిల్లాలో ఆకస్మికంగా పెట్రోలింగ్ వ్యవస్థను తనిఖీ చేసిన ఎస్పీ ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రి వేళ నిఘాను మరింత బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు,…

పట్టణ అభివృద్ధి కి, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

రూ.48 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణ అభివృద్ధి తో పాటు పరిశుభ్రతకు అధికారులు ప్రజలు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. జగిత్యాల పట్టణ 42వ వార్డు లో…

కేంద్రీయ విద్యాలయం కొరకు స్థల పరిశీలన… పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్, వాలంతరి డైరెక్టర్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎంపీ అరవింద్ ల మధ్య కేంద్రీయ విద్యాలయంకు భూమి కేటాయించే విషయంలో కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్‌లో…

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం…జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్… లబ్దిదారులకు చెక్కుల…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ, మండలానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.80వేల విలువగల చెక్కులను లబ్ధిదారులకు…

స్థలం సాకుతో కేంద్రీయ విద్యాలయం తరలించే ఆలోచన చేయవద్దు..ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

జగిత్యాలపై కనీస అవగాహన లేక అహంకారంతో మాట్లాడుతున్నారు... అభివృద్ధికి నిధులు కోరితే ముఖ్యమంత్రిని బిచ్చగాడు అని అంటారా? జగిత్యాల అభివృద్ధిపై ఎంపీ దృష్టి పెట్టాలి... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కేంద్రీయ విద్యాలయంను స్థలం సాకు చూపి ఎంపీ…

జగిత్యాలలో షాట్ సర్క్యూట్ తో లారీ దగ్దం..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ బైపాస్ రోడ్డులో మల్లన్న గుడి సమీపంలో టి.ఆర్.నగర్ కు చెందిన టిప్పర్ ప్రమాదవశాత్తు దగ్ధం అయింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు…

కొండగట్టు గిరి ప్రదక్షిణకు సౌకర్యాలు కల్పిస్తాం..

పెద్ద హనుమాన్ జయంతికి అన్ని ఏర్పాట్లు.. కొండగట్టు అంజన్న ఆలయంలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్.. పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ పూజారులు.. ముద్ర ప్రతినిధి, జగిత్యాల:…

జన గణనకు ప్రతి ఒక్కరు సహకరించాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జన గణనకు ప్రతి ఒక్కరు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. భారతదేశ జనాభా గణన – 2027లో భాగంగా గృహ జాబితా, గృహ గణన ప్రారంభ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్…