జగిత్యాలలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ వేడుకలు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల పట్టణలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ, భవాని, శంకర, దేవాలయంలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాసుని కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు
ఉదయం ఆలయంలోని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలను…