Take a fresh look at your lifestyle.
Browsing Tag

Jagtial News

జగిత్యాల డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నీటి వసూళ్ల పర్వం… నీళ్లు కావాలంటే రూ.3500 చెల్లించాలి……

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నిర్మించిన జగిత్యాల అర్బన్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ప్రస్తుతం 'నీటి' మాఫియా రాజ్యమేలుతోంది. ఇక్కడ నివాసముంటున్న పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని…

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సమాజ సేవలో ముందుండే స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు జగిత్యాల రోటరీ క్లబ్…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని కిరాణా దుకాణాలు, కూరగాయ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీన…

పశు పోషణ పై ప్రత్యేక దృష్టి సారించాలి..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

పశువులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతాం.. జిల్లాలో అదనపు సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.. పెగడపల్లి: పశు పోషణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని, పశుపోషణ చేస్తున్న రైతులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలను…

ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయండి… బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: హైదరాబాదులో ఈనెల 10వ తేదీన జరగనున్న ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు పేర్కొన్నారు. జగిత్యాల ప్రెస్ క్లబ్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, బిజెపి…

జగిత్యాల – కరీంనగర్ రహదారిపై అన్నదాతల ఆందోళన…

వరి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్... ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి... పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వరి ధాన్యం కొనుగోల్లను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జగిత్యాల…

బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యం..

కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. డ్రగ్స్ రహిత తెలంగాణ ముఖ్యమంత్రి గారి లక్ష్యం.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, జగిత్యాల: బాలల సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఆరేళ్లలోపు పిల్లలు…

కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు తక్షణమే స్థలాన్ని కేటాయించాలని… బిజెపి నాయకురాలు బోగ శ్రావణి…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలో కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు తక్షణమే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని బిజెపి నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు…

విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత… సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి నివేదనలో…

జీవన్ రెడ్డి ఐరన్ లెగ్, ఏ పార్టీ లో ఉంటే అ పార్టీ సర్వనాశనం….జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్…

హరీష్ రావు లేకుండానే జగిత్యాల లో సభ దేనికి సంకేతం... జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ కు ఒక్క రోజు పండుగే... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జీవన్ రెడ్డిది ఐరన్ లెగ్ అని, ఆయన ఏ పార్టీ లో ఉంటే అ పార్టీ సర్వనాశనం అవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే…