ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
దుబ్బాక మైనారిటీ పాఠశాల, కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభo అయ్యాయని ఉమ్మడి మెదక్ డిస్టిక్ ఆర్ ఎల్ సి బహుమతి తెలిపారు. ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం 75% oc,sc,st,Bc జైనులు , సిక్కులు, బుద్ధిష్ట్ విద్యార్థుల కోసం 25% సీట్లు ఖాళీగా ఉన్నవి, 5 వ తరగతి, ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ సీట్లతో పాటు 6,7,8,తరగతిలో ఖాళీగా ఉన్నటువంటి సీట్ల కోసం దరఖాస్తుల స్వీకరిస్తున్నాము. మరింత సమాచారం కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించాలని 73311 70826,98855 95256,9652595640. సూచించారు.