సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులతో మేడారం మహా జాతర విజయవంతం -మంత్రి సీతక్క*
భక్తుల సహకారంతో ఘనంగా జాతర – మంత్రి సీతక్క
ఫలించిన ముందస్తు ప్రణాళికలు, నూతన అభివృద్ధి పనులు – మంత్రి సీతక్క
మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ ఏడాది అత్యంత ఘనంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్,…