గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 21:
పల్లెల సర్వతో ముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సర్పంచులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
పిలుపునిచ్చారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం జిల్లా కేంద్రంలోని మహిళా…