ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ జలాలపై అవగాహన సదస్సు
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రామచంద్రపురం మండల పరిధిలో వెలిమెలలో ప్రపంచ నీటి సదస్సు నిర్వహించి,భూగర్భ జలాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈఅవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ డి.…