Take a fresh look at your lifestyle.

భువనగిరి లో కొత్త అధికారుల నియమకాలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా భువనగిరి భువనగిరి తాసిల్దార్ అంజిరెడ్డి నియమితులయ్యారు.

భువనగిరి తహసిల్దార్ గా సేకూరి జగన్ ప్రసాద్ నియమితులయ్యారు. జగన్ ప్రసాద్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా విధులు నిర్వహించేవారు. భువనగిరి తహసిల్దార్ గా గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.