Take a fresh look at your lifestyle.

హీరో సుమన్ ను కలిసిన మెదక్ జిల్లా కరాటే మాస్టర్స్

ముద్ర ప్రతినిధి, మెదక్:
ఆంధ్ర ప్రదేశ్ సినిమా టెలివిజన్ మరియు థియేటర్ డైరెక్టర్ గా ఎన్నికైన
డాక్టర్ సుమన్ తల్వార్ ను మెదక్ జిల్లా కరాటే మాస్టర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక సీనియర్ సినిమా యాక్టర్ కరాటే మాస్టర్ గుర్తించినందుకు కరాటే మాస్టర్స్ కి ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సుమన్ వల్ల మన దేశంలో కరాటేకు ఒక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.
మాస్టర్ నగేష్ మల్లూరి, గుర్రాల అశోక్, నవీన్ చారి, నాగేంద్ర, దినాకర్, లావణ్య, ప్రసన్న, పలువురు కరాటే మాస్టర్స్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.