Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

హీరో సుమన్ ను కలిసిన మెదక్ జిల్లా కరాటే మాస్టర్స్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆంధ్ర ప్రదేశ్ సినిమా టెలివిజన్ మరియు థియేటర్ డైరెక్టర్ గా ఎన్నికైన డాక్టర్ సుమన్ తల్వార్ ను మెదక్ జిల్లా కరాటే మాస్టర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక సీనియర్ సినిమా యాక్టర్ కరాటే మాస్టర్ గుర్తించినందుకు కరాటే…

పురాతన కట్టడాలను కాపాడాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పురాతన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత మండరిపై ఉందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. పర్యాటక శోభ సంతరించుకునే విధంగా పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో తుది మెరుగులు దిద్దిస్తామన్నారు. ఇందుకోసం పటిష్ట చర్యలు…

ఏసీబీకి పట్టుబడ్డ నర్సాపూర్ ఏడీఈ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ సబ్ డివిజన్ ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కారు. నర్సాపూర్ పట్టణంలోని విద్యుత్ ఏడీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారుల దాడులు చేశారు. ఓ…

రాత్రి వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి చెక్‌పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: పశువుల అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ ఉండదని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోలపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని…

రాజీవ్ గాంధీకీ నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కానుగు రాధికా భూపతి రాజు…

రీల్స్‌తో మెదక్ పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇన్‌ఫ్లుయెన్సర్లు రీల్స్‌తో మెదక్ జిల్లా పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలని, లోకల్ టు గ్లోబల్‌గా మెదక్ జిల్లా ఘన కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గురువారం మెదక్…

మెదక్ చరిత్ర ఆనవాళ్లకు ప్రసిద్ధి పర్యాటక ప్రాంతాలు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్

ముద్ర ప్రతినిధి, మెదక్: చరిత్రకు ఆనవాళ్లు, మెదక్ పర్యాటక ప్రాంతాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. భావితరాలకు మెదక్ చారిత్రాత్మక పర్యాటకం గురించి తెలిసేలా డాక్యుమెంటరీ తయారీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బుధవారం 99…

పాఠశాలలు ప్రారంభం రోజే విద్యా కిట్ లు అందజేయాలి పిఆర్సీని వెంటనే ప్రకటించాలి టిపిటిఎఫ్ జిల్లా…

ముద్ర ప్రతినిధి, మెదక్: పాఠశాల ప్రారంభమయ్యేలోపే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, యూనిఫాంలు అందించాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిపిటిఎఫ్ మెదక్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో…

నేడు మెడికల్ దుకాణాల బంద్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చంద్రకళ

ముద్ర ప్రతినిధి, మెదక్: అఖిల భారత ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు ఈనెల 20న మెదక్ జిల్లాలోని మెడికల్ షాపులు ఎక్కువగా మూసివేయబడే అవకాశం ఉంది. ఇబ్బందులు కలగకుండా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తరపున ప్రత్యేక…

మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాకు వేల ఏళ్ల చరిత్ర, అపారమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, గొప్ప గుర్తింపు ఉందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99…