Take a fresh look at your lifestyle.

నేడు మెడికల్ దుకాణాల బంద్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చంద్రకళ

ముద్ర ప్రతినిధి, మెదక్:
అఖిల భారత ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు
ఈనెల 20న మెదక్ జిల్లాలోని మెడికల్ షాపులు ఎక్కువగా మూసివేయబడే అవకాశం ఉంది. ఇబ్బందులు కలగకుండా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తరపున ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని
అత్యవసర మందుల అవసరమైతే ప్రజలు ఈ నంబర్లను సంప్రదించవచ్చని జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చంద్రకళ తెలిపారు.
హెల్ప్ డెస్క్ నంబర్లు: 9440155858,
9440025572, 9985466335
డీసీఏ హెల్ప్‌లైన్ నంబర్: 1800-599-6968, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, మెదక్ జిల్లా: 8333818140 ఫోన్ చేయాలని సూచించారు.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లాలోని ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న అన్ని ఫార్మసీలు మందుల సరఫరాకు అందుబాటులో ఉంటాయి.
ప్రజలు ఆందోళన చెందకుండా అవసరమైన సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.