Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

ఎక్కువ తూకం వేస్తే చర్యలు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం బస్తా 41 కిలోలకంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వస్తే…

మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నియోజకవర్గంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియామిస్తూ టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మెదక్ టౌన్ అధ్యక్షులుగా మందుగుల గంగాధర్, రామాయంపేట టౌన్ అధ్యక్షురాలుగా చింతల…

ఆర్పీ చేతివాటం 1.40 లక్షలు స్వాహా చేసినట్లు మెప్మా పీడీకి ఫిర్యాదు 

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో వార్డు నెం.1, ఔరంగాబాద్ మహిళా సమాఖ్యకు చెందిన సభ్యురాలు,  రిసోర్స్ పర్సన్ అయిన చెప్యాల స్వాతి  మా గ్రూపుకు సంబందించిన చెల్లించాల్సిన బ్యాంకు ఋణం డబ్బులను ఖాతాలో జమచేయకుండ తన స్వంతానికి…

ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలి రాష్ట్రస్థాయి ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ రాకేష్ రెడ్డి ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రస్థాయి ప్రజావాణి ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ రాకేష్ రెడ్డి ఆదేశించారు. డివిజన్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతిమా…

ధాన్యం దిగుమతి, జనగణన పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ఆదివారం హవేలీఘనాపూర్ మండలం, బ్యాతోల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించారు. ఆలాగే గ్రామంలో జనగణన పరిశీలించారు. అదనపు కలెక్టర్ నగేష్…

రాష్ట్రస్థాయిలో మెదక్ జిల్లా విద్యార్థులు ప్రతిభ

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్రస్థాయిలో మెదక్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమం రాష్ట్రస్థాయిలో టిజిఐఆర్డి హైదరాబాద్ లో మూడు రోజులు జరగ్గా దోపిడీ, అక్రమ రవాణా, కార్మిక దోపిడీలను నివారించడానికి,…

భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే అదనపు కలెక్టర్ నగేష్ వెల్లడి

ముద్ర ప్రతినిధి, మెదక్: చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా శాఖ…

జనగణనలో అందరూ భాగస్వాములు కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు క్యాంపు కార్యాలయంలో డిజిటల్ జనగణన కార్యక్రమంలో తమ వివరాలను నమోదు చేసుకుని ఆదర్శంగా…

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కంట్రోల్ రూం 9553866388 ఏర్పాటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా…

ముద్ర ప్రతినిధి మెదక్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం మెదక్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 9553866388 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఓటరు జాబితా…

చీలపల్లి దొంగతనం కేసు పురోగతిపై ఎస్పీ సమీక్ష

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీలపల్లి గ్రామంలో ఇటీవల సంచలనం సృష్టించిన దొంగతనం కేసు పురోగతిపై ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షించారు. కేసు దర్యాప్తు కోసం…