మల్యాల, ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు.గురువారం ప్రారంభించారు.చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు పంపించే పడుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్యాల, కొడిమ్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్ దారం ఆదిరెడ్డి, మ్యాక లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, నాగుల పేట సంజీవ్, నేరెళ్ల సతీష్ రెడ్డి, కొండబత్తినీ అనిల్, బివి రమణ పటేల్, కోరేపు వెంకటేష్, ఎండి ఇమామ్ గడ్డి అనిల్, కొత్తపెల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.
