గుట్టలో శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ… స్వామివారి నిత్య రాబడి రూ.11.45 లక్షలు
ముద్ర, యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ ఆలయ అర్చకులు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఉదయం అభిషేకం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవ వైభవంగా…