కూలి నుంచి డాక్టరేట్ దాక డా. ఆవుల సైదులు విజయగాథ
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
పదవ తరగతిలో ఫెయిలైన్ ఓ సాధారణ విద్యార్థి, కష్టపడి చదివి డాక్టరేట్ స్థాయికి ఎదగడం అరుదైన విషయం. వివరాల్లోకెళ్తే నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అనంతవరం గ్రామానికి చెందిన డాక్టర్ ఆవుల సైదులు ఈ విజయగాథకు…